Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీపోలింగ్‌ కోసం జగన్‌ నిరసన

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 2:33 PM కడపGeneral
రీపోలింగ్‌ కోసం జగన్‌ నిరసన - Ushodayam
పులివెందులలో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ ఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న వారిని అడ్డుకోవాలని అధికారులను కోరారు. పైస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినా అధికారాలను వినియోగించుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలపై విచారణ జరిపిస్తామని జగన్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...