Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రిగ్గింగ్‌పై షర్మిల తీవ్ర అసంతృప్తి

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 3:06 PM అమరావతిGeneral
రిగ్గింగ్‌పై షర్మిల తీవ్ర అసంతృప్తి - Ushodayam
ఏపీలో ఎన్నికల సందర్భంగా బూత్‌ క్యాప్చరింగ్‌, దొంగ ఓట్లు, దాడులు జరిగాయని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. అక్రమాలు జరిగిన పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని, వెబ్‌కాస్టింగ్‌, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...