Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 నెలల రేషన్‌ బియ్యం పంపిణీ నేటితో పూర్తి

Follow Ushodayam on Google
Harika Aug 31, 2026 12:04 PM నల్గొండGeneral
3 నెలల రేషన్‌ బియ్యం పంపిణీ నేటితో పూర్తి - Ushodayam
ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మూడు నెలల ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీకి నేటితో గడువు ముగియనుంది. అధికారులు తెలిపారు. ఇప్పటివరకు బియ్యం తీసుకోని కార్డుదారులు సమీప చౌకధరల దుకాణానికి వెళ్లి తమ వాటా పొందాలని సూచించారు. చివరి రోజు కావడంతో హాలియాలోని పలు రేషన్‌ దుకాణాల వద్ద కార్డుదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీంతో దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.

Comments

G
Loading comments...