Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి పక్కన ప్రమాదకరంగా చెట్ల కొమ్మలు

Follow Ushodayam on Google
B. Rajesh Oct 04, 2026 1:19 PM విజయనగరంGeneral
రహదారి పక్కన ప్రమాదకరంగా చెట్ల కొమ్మలు - Ushodayam
రాజాం మండలంలోని చిలకపాలెం ప్రధాన రహదారి పక్కన తుఫాన్ కు విరిగిన చెట్ల కొమ్మలను తొలగించి అక్కడే వదిలేశారు. రహదారికి సమీపంలోనే కొమ్మలు ఉండటంతో రాత్రి వేళల్లో కొమ్మలు కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వాటిని తొలగించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...