Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి లేక గర్భిణిని డోలీలో మోసుకెళ్లిన గ్రామస్థులు

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 9:58 PM అల్లూరి General
రహదారి లేక గర్భిణిని డోలీలో మోసుకెళ్లిన గ్రామస్థులు - Ushodayam
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కుంబూర్ల గ్రామంలో రహదారి సౌకర్యం లేక గర్భిణిని డోలీలో మోసుకెళ్లారు. శుక్రవారం వేచింగి కాంచన దేవీకి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమెను కొండలు, వాగుల గుండా కొత్తూరు జంక్షన్‌కు మోసుకెళ్లారు.

Comments

G
Loading comments...