Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రఘుపతిపేటలో వీధి కుక్కల బెడద

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 12:15 PM నాగర్ కర్నూల్General
రఘుపతిపేటలో వీధి కుక్కల బెడద - Ushodayam
కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గ్రామంలోని పలు వీధుల్లో కుక్కల సంచారంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో మూగజీవాలను వేటాడి తింటున్నాయని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...