Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాదానికి దీటుగా బదులిచ్చాం

Follow Ushodayam on Google
Udayam Desk Sep 28, 2026 10:08 AM జాతీయంGeneral
ఉగ్రవాదానికి దీటుగా బదులిచ్చాం - Ushodayam
ఉగ్రవాదానికి భారత్‌ నిర్ణయాత్మకంగా స్పందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘మన్‌ కీ బాత్‌’లో 2016 సెప్టెంబరు 28, 29న చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను గుర్తుచేశారు. బాలాకోట్‌ వైమానిక దాడులు, ఆపరేషన్‌ సిందూర్‌ వరకు భారత్‌ తన విధానాన్ని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఉగ్రదాడులకు దేశం ఎలా స్పందిస్తుందో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చాటిచెప్పాయని తెలిపారు.

Comments

G
Loading comments...