Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ESI కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: CITU

Follow Ushodayam on Google
vihar Aug 31, 2026 4:53 PM పశ్చిమగోదావరి General
ESI కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: CITU - Ushodayam
తణుకు పట్టణంలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.వి.ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం డిస్పెన్సరీ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. డిస్పెన్సరీలో మహిళా వైద్యురాలితో పాటు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు.

Comments

G
Loading comments...