Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్లో తరగతి గదులు నిర్మించాలని వినతి

Follow Ushodayam on Google
Harika Sep 29, 2026 11:21 AM వికారాబాద్General
స్కూల్లో తరగతి గదులు నిర్మించాలని వినతి - Ushodayam
బడెంపల్లి పాఠశాలలో తరగతి గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ శంకర్ నాయక్ తెలిపారు. ప్రజావాణిలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బసవరాజ్‌కు వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు. గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. విద్యార్థుల మేలు కోసం వెంటనే నూతన తరగతి గదులను మంజూరు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...