Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరులో రోడ్డు గుంతలకు మరమ్మతులు

Follow Ushodayam on Google
Kiran Sep 04, 2026 12:36 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మణుగూరులో రోడ్డు గుంతలకు మరమ్మతులు - Ushodayam
మణుగూరు సురక్షా బస్టాండ్‌ సమీప ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు ప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను గుర్తించిన మున్సిపాలిటీ సిబ్బంది శుక్రవారం గుంతలను పూడ్చే పనులు చేపట్టారు. దీంతో వాహనదారులు, స్థానికులు కొంత ఊరట పొందారు.

Comments

G
Loading comments...