Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు లారీలు ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం

Follow Ushodayam on Google
Madhu Sep 25, 2026 10:52 AM ములుగుGeneral
రెండు లారీలు ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం - Ushodayam
మల్లంపల్లి ప్రధాన రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రహదారికి ఇరువైపులా లారీలను పార్కింగ్ చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి లారీల పార్కింగ్‌ను నియంత్రించాలని కోరారు.

Comments

G
Loading comments...