Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు జిల్లాలకు విద్యుత్ ఆలస్యం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:18 AM అమరావతిGeneral
రెండు జిల్లాలకు విద్యుత్ ఆలస్యం - Ushodayam
అర్నబ్ తుపాను ప్రభావంతో కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఈ నెల 30వ తేదీ సాయంత్రం వరకు సమయం పడుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మిగతా జిల్లాల్లో బుధవారం రాత్రికల్లా విద్యుత్ అందిస్తామన్నారు. తుపాను కారణంగా ఐదుగురు మరణించారని, వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...