Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య ధర్నా

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 8:42 AM కడపGeneral
రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య ధర్నా - Ushodayam
భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ సుజాత సోమవారం రాయచోటి మండలం చెన్నముక్కపల్లెలో అతడి ఇంటి ఎదుట ధర్నా చేసింది. గత ఆగస్టులో మల్లేష్‌ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపింది. తనను మోసం చేసి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ప్రేమ వివాహంతో తల్లిదండ్రులకు దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...