Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డి-7 కాలువ నీటిని విడుదల చేయాలి: BRS

Follow Ushodayam on Google
Kiran Sep 03, 2026 1:26 PM సిద్దిపేటGeneral
డి-7 కాలువ నీటిని విడుదల చేయాలి: BRS - Ushodayam
బెజ్జంకి-బేగంపేట రహదారిలోని అన్నపూర్ణ డి-7 కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కాలువ వద్ద నిరసన చేపట్టారు. రైతులకు అవసరమైన ఎరువులు కూడా అందుబాటులో లేవని నేతలు ఆరోపించారు. కేటీఆర్‌ ఆదేశాల మేరకు నిరసన చేపట్టినట్లు తెలిపారు. పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...