Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవులపల్లిలో ముగిసిన సద్దుల బతుకమ్మ

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:44 AM జోగులాంబ గద్వాల్ General
రేవులపల్లిలో ముగిసిన సద్దుల బతుకమ్మ - Ushodayam
ధరూర్ మండలం రేవులపల్లిలో సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా ముగిశాయి. మహిళలు, యువతులు సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి, నృత్యాలు చేశారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

Comments

G
Loading comments...