Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవల్లిలో జనరల్ బాడీ సమావేశం

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:34 PM వనపర్తిGeneral
రేవల్లిలో జనరల్ బాడీ సమావేశం - Ushodayam
రేవల్లి మండలంలో జనరల్‌ బాడీ సమావేశం కొనసాగుతోంది. ఎంపీడీవో కీర్తన, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సత్యశీల రెడ్డి, తహసీల్దార్‌ సరస్వతి, ఎంఈవో వరప్రసాద్‌ రావు, లోడే రఘుతో పాటు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో గ్రామాల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చిస్తున్నారు.

Comments

G
Loading comments...