Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ సరుకులపై డీలర్ల ఫిర్యాదు

Follow Ushodayam on Google
Anuroop Oct 09, 2026 3:53 PM కాకినాడGeneral
రేషన్ సరుకులపై డీలర్ల ఫిర్యాదు - Ushodayam
కరప మండలంలోని 20 రేషన్ దుకాణాలకు మెంథా తుఫాన్ కోటా కింద పంచదార, బియ్యం పంపిణీ చేయకుండానే ఇచ్చినట్లు పీఓఎస్‌లో నమోదు చేశారని డీలర్లు ఆరోపించారు. సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ లక్ష్మీ సరస్వతికి వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...