Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ బియ్యం అక్రమ విక్రయాలపై ఆరోపణలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:16 AM నల్గొండGeneral
రేషన్ బియ్యం అక్రమ విక్రయాలపై ఆరోపణలు - Ushodayam
నల్లగొండ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి, పాలిష్ చేసి బ్రాండెడ్ బియ్యం పేరుతో కిలో రూ.80 వరకు విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. బియ్యం దుకాణాల్లో తనిఖీలు లేకపోవడంతో అక్రమాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...