Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేకుల షెడ్డులో సచివాలయ సేవలు

Follow Ushodayam on Google
జగన్ _రిపోర్టర్ Sep 04, 2026 4:42 PM పార్వతీపురం మన్యంGeneral
రేకుల షెడ్డులో సచివాలయ సేవలు - Ushodayam
మొండెంఖల్లులో రేకుల షెడ్డులోనే సచివాలయ సిబ్బంది తమ సేవలను అందిస్తున్నారని స్థానికులు తెలిపారు. పాత భవనం కావడంతో ఇబ్బందికర పరిస్థితుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా రన్నారు. గ్రామంలో సచివాలయం కోసం రెండంతస్తుల బిల్డింగ్ నిర్మించారని, కొన్ని కారణాల వలన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. అధికారులు స్పందించి పెండింగ్ పనులు పూర్తిచేసి సచివాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...