Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళీ బిందెలతో రెడ్డిపల్లి మహిళల నిరసన

Follow Ushodayam on Google
Anuroop Sep 01, 2026 12:01 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కాళీ బిందెలతో రెడ్డిపల్లి మహిళల నిరసన - Ushodayam
నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో తాగునీటి కోసం మహిళలు కాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రెండు నెలలుగా మంచినీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో చెరువులు ఎండిపోవడంతో గ్రామంలో నీటి కొరత నెలకొంది. వేసవిలోనే కాక వర్షాకాలంలోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదని మహిళలు తెలిపారు.

Comments

G
Loading comments...