Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్డికపేటలో వరద నీటి తొలగింపు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:37 AM శ్రీకాకుళంGeneral
రెడ్డికపేటలో వరద నీటి తొలగింపు - Ushodayam
అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో సంతబొమ్మాళి మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భావనపాడు పంచాయతీ పరిధిలోని రెడ్డికపేటలో వరద నీరు పేరుకుపోవడంతో పంచాయతీ కార్యదర్శి రాజు జేసీబీ ఏర్పాటు చేసి నీటిని సైనగట్టు వైపు మళ్లించే చర్యలు చేపట్టారు. గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.

Comments

G
Loading comments...