Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్డిగూడెంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:13 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
రెడ్డిగూడెంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మైలవరం ఏసీపీ రామచంద్రరావు రెడ్డిగూడెం పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సీఐ కిషోర్ బాబు, ఎస్సై శ్రీనులతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...