Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెబల్ అభ్యర్థులను సస్పెండ్ చేయండి: చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 2:55 PM అమరావతిGeneral
రెబల్ అభ్యర్థులను సస్పెండ్ చేయండి: చంద్రబాబు - Ushodayam
పరిషత్ ఎన్నికల తర్వాత పంచాయతీ, ఆ వెంటనే సొసైటీ ఎన్నికలు ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులకు సూచించారు. పొత్తు ధర్మం పాటించాలని, పార్టీ తరఫున పోటీ చేసే రెబల్ అభ్యర్థులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. వివాదాలను పరిష్కరించి, అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్‌ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని చెప్పారు.

Comments

G
Loading comments...