Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రద్దీ, చెత్త లేని నగరమే లక్ష్యం

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 9:23 AM హైదరాబాద్General
రద్దీ, చెత్త లేని నగరమే లక్ష్యం - Ushodayam
రాజధానిని పరిశుభ్రమైన, వాహన రద్దీ లేని నగరంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలాగే నీటి వృథాను అరికట్టడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ, అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...