Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరులో వరల్డ్ పోలియో డే కార్యక్రమం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 2:50 PM బాపట్లGeneral
పర్చూరులో వరల్డ్ పోలియో డే కార్యక్రమం - Ushodayam
పర్చూరు గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం వరల్డ్ పోలియో డే కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. పిల్లలకు తప్పనిసరిగా పోలియో వ్యాక్సిన్ వేయించాలని, పోలియో నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ పృథ్వీరాజ్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...