Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌడీలతో దాడులు: మోహిత్

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 6:40 AM తిరుపతిGeneral
రౌడీలతో దాడులు: మోహిత్ - Ushodayam
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేయకుండా తమిళనాడు కాట్పాడి నుంచి రౌడీలను రప్పించి దాడులకు తెగబడుతున్నారని చంద్రగిరి ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో రౌడీలను మోహరించి అభ్యర్థులను బెదిరిస్తున్నారని తెలిపారు. దీనిపై ఎస్పీ, డీజీపీలకు ఫిర్యాదు చేశామని, దాడులకు పోలీసులే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...