Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైవాడలో ముగ్గురి ఆత్మహత్యాయత్నం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 11:24 AM అనకాపల్లి General
రైవాడలో ముగ్గురి ఆత్మహత్యాయత్నం - Ushodayam
అనకాపల్లి జిల్లా రైవాడలో కుటుంబ కలహాలతో ఆదివారం రాత్రి వరహాలమ్మ, కుమారుడు ఈశ్వరరావు, కోడలు నాగమణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పెట్రోల్ పోసుకోవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని తొలుత కె.కోటపాడు ఆసుపత్రికి, అనంతరం కేజీహెచ్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...