Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుపై ఎస్సై దౌర్జన్యం ఆరోపణ

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:34 AM మహబూబ్‌నగర్General
రైతుపై ఎస్సై దౌర్జన్యం ఆరోపణ - Ushodayam
జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లో రైతు నర్సింహపై ఎస్సై మల్లేష్ దౌర్జన్యం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జలాశయంలో కోల్పోయిన భూమిలో 20 గుంటలకు పరిహారం అందకపోవడంతో సాగుకు సిద్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నట్లు తెలిపారు. ఎస్సై తన భర్తను కొట్టారని భార్య మౌనిక ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే తాను కొట్టలేదని ఎస్సై మల్లేష్ వివరణ ఇచ్చారు.

Comments

G
Loading comments...