Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు యూరియా బుకింగ్ కష్టాలు

Follow Ushodayam on Google
Saychi kumar Sep 04, 2026 7:46 AM కామరెడ్డిGeneral
రైతులకు యూరియా బుకింగ్ కష్టాలు - Ushodayam
రామారెడ్డి మండలం మోషంపూర్ కో-ఆపరేటివ్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఎదురు చూశారు. చదువు రాని రైతులు సెల్ ఫోన్ బుకింగ్ కోసం ఇబ్బందులు పడ్డారు. గతంలో ఉన్న యాప్ కు బదులు కొత్తగా వచ్చిన యాప్ తో రైతులకు సర్వర్ సమస్య తో వెనుదిరిగారు. రైతుకు కావాల్సినంత యూరియా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

Comments

G
Loading comments...