Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు చిన్నారుల గొప్ప సాయం

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:34 PM జాతీయంGeneral
రైతులకు చిన్నారుల గొప్ప సాయం - Ushodayam
మహారాష్ట్రలో కరవుతో ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం వర్దా తిమాండే, ఆమె తమ్ముడు రూ.3,575 విరాళంగా ఇచ్చారు. పిగ్గీ బ్యాంకులో దాచుకున్న డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. చిన్నారుల ఔదార్యాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసించారు. వారి సాయం తన మనసును తాకిందని పేర్కొంటూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. రైతుల పట్ల చిన్నారులు చూపిన ఆప్యాయతపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

Comments

G
Loading comments...