Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైతులకు బీమా పరిహారం త్వరగా ఇవ్వాలి: సీఎం

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 6:12 PM అమరావతిGeneral
రైతులకు బీమా పరిహారం త్వరగా ఇవ్వాలి: సీఎం - Ushodayam
పంటల బీమా పరిహారాన్ని త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందాన్ని కోరారు. కరవు, తుపాను నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 388 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించామని తెలిపారు. వీబీజీ రామ్‌జీ పథకం పనిదినాలను 200కు పెంచాలని, అర్హులకు డ్రాట్‌ కార్డులు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...