Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు భూసార పరిరక్షణపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 10:49 AM జయ శంకర్ భూపాలపల్లి General
రైతులకు భూసార పరిరక్షణపై అవగాహన - Ushodayam
భూసార పరిరక్షణ, సమతుల ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ‘స్వస్థ ధర–సమృద్ధ కిసాన్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఏవో బాబురావు తెలిపారు. గ్రామాల్లో రైతు సమావేశాలు నిర్వహించి భూసార పరీక్షలు, పంట మార్పిడి, పంట అవశేషాల నిర్వహణ, సాగు ఖర్చుల తగ్గింపుపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...