Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: వేగుళ్ల

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:23 PM తూర్పుగోదావరి General
రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: వేగుళ్ల - Ushodayam
రైతులకు అండగా ఉంటాం: వేగుళ్ల తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భరోసా ఇచ్చారు. రాయవరం నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నీటమునిగిన పంట పొలాలను పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...