Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:44 PM మహబూబ్‌నగర్General
రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన - Ushodayam
అడ్డాకల్ మండలం రాచాల గ్రామ పంచాయతీ వద్ద ‘ఖేత్ బచావో’ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పంటల సంరక్షణ, డ్రిప్, స్ప్రింక్లర్ నీటి పారుదల పథకాల గురించి వ్యవసాయ అధికారులు వివరించారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ ఆధునిక సాగు పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...