Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులే కదిలారు.. గండి పూడ్చారు

Follow Ushodayam on Google
Ganga Sep 29, 2026 10:18 AM పార్వతీపురం మన్యంGeneral
రైతులే కదిలారు.. గండి పూడ్చారు - Ushodayam
ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా బలిజిపేట మండలం అరసాడ గ్రామంలో జంగంనాయుడు చెరువుకు గండి పడింది. దిగువన ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. దీంతో, నష్టం వాటిల్లింది. సోమవారం సాగునీటి సంఘం అధ్యక్షుడు గుల్ల సింహాచలం, TDP నాయకుడు రెడ్డి సత్య నారాయణ, ఆయకట్టు రైతులు కలిసి గండి పూడ్చారు.

Comments

G
Loading comments...