Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున జమ

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 3:47 PM అమరావతిGeneral
రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున జమ - Ushodayam
ఏపీలో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్లకు పైగా జమయ్యాయి. ఒక్కో రైతుకు రూ.7 వేల చొప్పున అందించారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.2,343 కోట్లు, కేంద్ర వాటా రూ.782 కోట్లు. మరైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున జమరోవైపు పీఎం కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.18,680 కోట్లు విడుదల చేయగా, 9.34 కోట్ల మంది రైతులకు రూ.2 వేల చొప్పున జమయ్యాయి.

Comments

G
Loading comments...