Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ఖాతాల్లో నేడు రూ.7 వేలు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 6:54 AM అమరావతిGeneral
రైతుల ఖాతాల్లో నేడు రూ.7 వేలు - Ushodayam
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండో విడత నిధులు శుక్రవారం విడుదల కానున్నాయి. ఒక్కో రైతుకు కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు అందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. గుజరాత్‌లో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకుండా నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు.

Comments

G
Loading comments...