Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Follow Ushodayam on Google
RAGHU SKLM Sep 17, 2026 8:49 PM శ్రీకాకుళంGeneral
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - Ushodayam
రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. పొందురులో గురువారం సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించి గిట్టుబాటు ధరకు సహకరించడంలో మార్కెట్ కమిటీలు కీలకంగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...