Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు మహాసభలను జయప్రదం చేయండి

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:28 PM సూర్యాపేటGeneral
రైతు మహాసభలను జయప్రదం చేయండి - Ushodayam
నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, గుమ్మడవెల్లి ఉప్పలయ్య పిలుపునిచ్చారు. గురువారం తిరుమలగిరి మండలం వెలిశాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో సమగ్రంగా చర్చించి, వాటి పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...