Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు ఇంట్లో దుండగులు చోరీ

Follow Ushodayam on Google
Mohammad Aug 31, 2026 10:29 AM అనంతపురంGeneral
రైతు ఇంట్లో దుండగులు చోరీ - Ushodayam
గుత్తి మండలం కే.ఉబిచర్ల గ్రామంలో గోవిందు అనే రైతు ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో బీరువాలో ఉన్న 10తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు గోవిందు తన కుటుంబ సభ్యులతో కలిసి పని నిమిత్తం హైదరాబాద్ కు వెళ్ళినట్టు వెల్లడించారు. సోమవారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...