Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో వర్షాలు

Follow Ushodayam on Google
SHRUTHI Sep 07, 2026 8:22 AM హైదరాబాద్General
తెలంగాణలో వర్షాలు - Ushodayam
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడే సూచనలు ఉండటంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...