Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో వర్షం.. పాఠశాలలకు సెలవు

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 11:13 AM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నంలో వర్షం.. పాఠశాలలకు సెలవు - Ushodayam
మచిలీపట్నంలో గత రాత్రి నుంచి వాతావరణం మారి వర్షం కురుస్తోంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. తుఫాను ప్రభావంతో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...