Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే వంతెన కోసం ఘట్‌కేసర్ బంద్‌

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 10:58 AM మేడ్చల్ మల్కాజిగిరి General
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో రైల్వే వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బంద్‌ నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లుగా పోరాడుతున్నా పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంద్‌కు మద్దతుగా దుకాణాలు మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...