Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు పట్టాలపై గాయాలతో మహిళ.. మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:12 PM తిరుపతిGeneral
రైలు పట్టాలపై గాయాలతో మహిళ.. మృతి - Ushodayam
శ్రీకాళహస్తిలో రైలు పట్టాలపై తీవ్ర గాయాలతో కనిపించిన దేవి చికిత్స పొందుతూ మృతి చెందారు. తొట్టంబేడు మండలం ఇలగనూరుకు చెందిన ఆమె శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడి వీధిలో నివాసం ఉంటున్నారు. పానగల్ సమీపంలో రైలు పట్టాలపై గాయాలతో ఉన్న ఆమెను రైల్వే పోలీసులు గుర్తించి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...