Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

Follow Ushodayam on Google
K. Anuradha Sep 23, 2026 5:39 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ - Ushodayam
టెక్కలి మండలం రావివలస వద్ద జరిగిన రైలు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి బుధవారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు గల కారణాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రాజారాణి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...