Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపల్లికి కొత్త సీఐ

Follow Ushodayam on Google
Harika Sep 01, 2026 10:10 AM జనగామ General
రఘునాథపల్లికి కొత్త సీఐ  - Ushodayam
రఘునాథపల్లి సీఐగా జి.వేణును నియమిస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ సీఐగా పనిచేస్తున్న ఎడవెల్లి శ్రీనివాస్‌ను సీఎస్‌బీ విభాగానికి బదిలీ చేశారు. గతంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ సీఐగా పనిచేసిన జి.వేణును రఘునాథపల్లి సర్కిల్‌కు బదిలీ చేశారు. నూతన బాధ్యతలను ఆయన త్వరలో స్వీకరించనున్నారు.

Comments

G
Loading comments...