Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేవంత్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు

Follow Ushodayam on Google
Sai Sep 03, 2026 6:05 PM హైదరాబాద్General
రేవంత్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు - Ushodayam
తనను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌ను బ్లాక్‌మెయిల్‌ చేశారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన వివరణ తీసుకోకుండానే బర్తరఫ్‌ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తాను తప్పు చేయలేదని, బర్తరఫ్‌ను అవమానంగా భావించడం లేదని సురేఖ అన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ తీరు మారాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Comments

G
Loading comments...