Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపర్తిని కరవు మండలంగా ప్రకటించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:34 PM వరంగల్General
రాయపర్తిని కరవు మండలంగా ప్రకటించాలి - Ushodayam
రాయపర్తిని కరవు మండలంగా ప్రకటించే వరకు బీఆర్ఎస్‌ ప్రజల పక్షాన పోరాడుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి వల్లే రాష్ట్రంలో కరవు ఏర్పడిందని ఆయన ఆరోపించారు. గోదావరి జలాలు నిత్యం ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నాయని విమర్శించారు.

Comments

G
Loading comments...