Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయితీపై తెచ్చేసి.. అక్రమంగా దోచేసి

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 7:03 AM ఆదిలాబాద్General
రాయితీపై తెచ్చేసి.. అక్రమంగా దోచేసి - Ushodayam
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా యథేచ్ఛగా సాగుతోంది. గృహోపయోగ రాయితీ సిలిండర్లను సేకరించి, ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రమాదకర రీతిలో చిన్న సిలిండర్లలోకి రీఫిల్ చేస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. వలస కూలీలు, విద్యార్థుల అవసరాలను ఆసరాగా చేసుకుని తూకాల్లో మోసాలు చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...