Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటిలో 25వ వార్డు ఏకగ్రీవం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:01 PM అన్నమయ్యGeneral
రాయచోటిలో 25వ వార్డు ఏకగ్రీవం - Ushodayam
రాయచోటి మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్‌గా బీజేపీ అభ్యర్థి డాక్టర్ పాలగిరి శ్రీనివాసరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పేదలకు వైద్య సేవలు అందించిన ఆయనకు మంచి గుర్తింపు ఉంది. బీజేపీ నుంచి కేటాయించిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో ఎన్నుకున్న ప్రజలకు మరింత సేవ చేస్తానని శ్రీనివాసరాజు తెలిపారు.

Comments

G
Loading comments...